where is the first augmented reality technology museum in Andrapradesh బాపూ మ్యూజియం.. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఓ చారిత్రక నిలయం. ఇక్కడి ప్రతి శిల్పం తనను తాను పరిచయం చేసుకునేలా రూపొందించిన ఆధునికీకరణకు కేరాఫ్ అడ్రస్. <br /> <br />#Andrapradesh <br />#Vijayawada <br />#Baapumuseum
